Tag Archives: Telangana Rashtra Samithi

ప్రతిష్టాత్మకంగా భూ పంపిణీ

తెలంగాణ ప్రభు త్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దళితులకు భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నదని, దేశంలో ఏ రాష్ట్రంలో ఏప్రభుత్వం ఎప్పుడూ,ఎక్కడా ప్రవేశపెట్టని పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు.


పరిశ్రమలకు ల్యాండ్ బ్యాంక్

పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే విధంగా పారిశ్రామిక విధానం రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు.


రూ.1000 కోట్లతో కోకాకోలా మెగాప్లాంట్

తెలంగాణలో దేశంలోకెల్లా అతిపెద్ద ఉత్పాదక కేంద్రం ఏర్పాటు చేస్తామని అంతర్జాతీయ శీతల పానీయాల సంస్థ కోకాకోలా తెలిపింది.


అది సలహానే!

గవర్నర్‌కు అధికారాలపై టీఆర్‌ఎస్ ప్రారంభించిన పోరాటంతో కేంద్రం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి హోంశాఖ పంపిన ఉత్తర్వులకు సోమవారం తాత్కాలిక బ్రేక్ వేసింది


MP Kalvakuntla Kavitha appeal for rehabilitation of Kashmiri Pandits in Lok Sabha

https://youtu.be/yfAaoguR9GQ


సువర్ణాధ్యాయం!

రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన దళితులకు భూ పంపిణీ పథకాన్ని ఆగస్టు 15న నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.


పోలీసు బడ్జెట్‌పై కసరత్తు

వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర పోలీసులకు అవసరమైన బడ్జెట్‌ను రూపొందించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.


కుట్రల బాబూ జవాబులివ్వు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు పన్నుతూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు


కేంద్రంతో యుద్ధాన్ని కోరడం లేదు!

తమ ప్రభుత్వం కేంద్రంతో యుద్ధాన్ని కోరుకోవడంలేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. ఒకవేళ హోంశాఖ తన లేఖను ఉపసంహరించుకోకపోతే మాత్రం ఇతర మార్గాలు, ఉపాయాలను అనుసరించాల్సి వస్తుందని అన్నారు.


లడాయికి రెడీ

హైదరాబాద్ అధికారాలను గవర్నర్‌కు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రంతో పార్లమెంటు వేదికగా అమీతుమీ తేల్చుకోవడానికి టీఆర్‌ఎస్ సిద్ధమవుతున్నది.