Tag Archives: Telangana Government

తెలంగాణ పథకాలు భేష్
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని ప్రభుత్వం అమలుపరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభినందించారు.

క‘న్నీళ్ల’పై కనికరం లేదా?
ఒక పద్ధతి ప్రకారంగా తెలంగాణ ప్రాజెక్టులకు ఆటంకాలు కల్పించేటువంటి చర్యలకు పాల్పడటం అత్యంత దుర్మార్గం,గర్హణీయం.
మహోజ్వల ఘట్టం
మరోసారి తెలంగాణ రాష్ట్రం సాధించినంత సంబురంగా ఉంది. శంభుని శిరస్సు నుంచి గంగను నేలకు దించిన భగీరథుని విజయోజ్వల ఘట్టం చూసినంత ఆనందంగా ఉంది.

కాంగ్రెస్ పంచన చేరిన టీడీపీ
రైతుల ప్రయోజనాల కోసం చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకుంటున్న టీడీపీ, దాంతో చేతులు కలిపిన కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

రైతులపై ఆర్థికభారాన్ని తగ్గిస్తున్నాం
రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టింది.. రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించే కార్యక్రమాలు చేపట్టి అండగా నిలుస్తున్నామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

గాంధీ జయంతి రోజు ఈ-పంచాయతీల ప్రారంభం
గ్రామపంచాయతీల్లో పౌరసేవలు అందించేందుకు ఈ-పంచాయతీ వ్యవస్థను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.

నీళ్లిచ్చినంకనే ఓట్లడుగుతాం
మూడేండ్లలో వాటర్‌గ్రిడ్ పథకాన్ని పూర్తిచేసి ప్రజలకు నల్లాల ద్వారా నీళ్లిచ్చినంకనే ఎన్నికల్లో నిలబడి ప్రజలను ఓట్లడుగుతామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు పునరుద్ఘాటించారు.

కేసీఆర్ చైనా టూర్ సక్సెస్
బంగారు తెలంగాణ నిర్మాణానికి అనుక్షణం తపిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షించేలా చేయగలిగారు.



