Tag Archives: KCR

జిల్లాకో సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్

రాష్ట్రంలోని ప్రతి జిల్లాకో సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌ను స్థాపించి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.


పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి

పాలమూరు ఎత్తిపోతల, జూరాల-పాకాల ప్రాజెక్టు పనులను రాష్ట్రప్రభుత్వం ప్రారంభించనుంది. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారు.


సాగునీటి ప్రాజెక్ట్‌ల సందర్శనకు శ్రీకారం

కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాను పూర్తిగా వినియోగించుకొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు.


కోర్టుకు పోతం

పోలవరం ప్రాజెక్టు ముంపు ముసుగులో తెలంగాణలోని ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే ఆర్డినెన్స్‌కు పార్లమెంట్ ఆమోదం తెలుపడంపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.


ఈ-మార్కెటింగ్‌ను విస్తరిస్తాం

మార్కెట్ యార్డుల్లోకి రైతులు తీసుకొచ్చిన ధాన్యానికి నాణ్యత, పరిమాణం (క్వాలిటీ, క్వాంటిటీ) నిర్ణయించి వెంటనే మద్దతు ధర చెల్లించేవిధంగా ఈ మార్కెంటింగ్, ఈ టెండర్ల విధానాన్ని అంచెలంచెలుగా అన్ని జిల్లాల్లోనూ విస్తరిస్తామని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు.


రెట్రోఫిట్టింగ్‌తో గ్రీన్‌సిటీగా హైదరాబాద్

హైదరాబాద్‌ను గ్రీన్‌సిటీగా మార్చుకుందామని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు.


సేఫ్ సిటీపై సీఎం నజర్

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను ప్రపంచంలో బెస్ట్ సిటీగా రూపొందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు.


సర్పంచే కింగ్

మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సాధించే దిశగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పరుగులు తీస్తున్నారు.