Tag Archives: IT Minister K. T. Rama Rao
డాక్టర్లు భేష్
రాష్ట్రంలో కొవిడ్-19ను నియంత్రించడానికి వైద్య సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గారితో పాటు కిందిస్థాయి వరకు ప్రాణాలకు తెగించి గొప్పసేవ చేస్తున్నారన్నారు.

వేగం పెంచండి..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వంద రోజుల ప్రణాళికను విజయవంతంగా పూర్తిచేయాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు.

కేటీఆర్‌కు స్కోచ్ అవార్డు
రాష్ట్రమంత్రి కేటీఆర్ శుక్రవారం ఢిల్లీలో స్కోచ్ సంస్థ చాలెంజర్ అవార్డును అందుకున్నారు.

2017కల్లా మిషన్ భగీరథ పూర్తి
ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథ సింహభాగం పనులను 2017 చివరినాటికే పూర్తి చేస్తామని ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు.

చాలెంజర్ ఆఫ్ ది ఇయర్‌గా మంత్రి కేటీఆర్..
వినూత్న పద్ధతులతో పాలనలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తున్న రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, మునిసిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావుకు మరోసారి జాతీయస్థాయి గుర్తింపు లభించింది.

ఢిల్లీలో మిషన్ కేటీఆర్!
మిషన్ భగీరథ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై కేంద్ర మంత్రి సహా పలు రాష్ర్టాల మంత్రులు, అధికారులు ప్రశంసల జల్లు కురిపించారు.

హైదరాబాద్‌ను దేశంలోనే నంబర్ వన్ చేస్తాం
నిర్మాణరంగంలో హైదరాబాద్ దేశంలోనే నంబర్ వన్‌గా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ త్రికరణశుద్ధితో కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.




