Tag Archives: Education Minister Jagadishwar Reddy

తెలంగాణ రక్తంలోనే సేవాభావం

తెలంగాణ రక్తంలోనే సేవాభావం ఉంది. తెలంగాణవాసులు ఎంతటి త్యాగానికైనా వెనుకాడరని చరిత్ర చెబుతోంది అని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.