Tag Archives: Bangaru Telangana

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠం కావాలి
ఎన్నో ఏండ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాజ్యంలో దుఃఖం అంతం కావాలని, పేదరికం పోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అకాంక్షించారు.

క‘న్నీళ్ల’పై కనికరం లేదా?
ఒక పద్ధతి ప్రకారంగా తెలంగాణ ప్రాజెక్టులకు ఆటంకాలు కల్పించేటువంటి చర్యలకు పాల్పడటం అత్యంత దుర్మార్గం,గర్హణీయం.

కులవృత్తులకు ఊతం..
కలెక్టర్లుగా మీకు వచ్చిన అవకాశం.. ప్రజలు ఓట్ల ద్వారా మాకిచ్చిన అధికారం అంతిమంగా ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడాలి. ఈ అవకాశం అందరికీ రాదు.

బంగారు తెలంగాణే ధ్యేయం
బంగారు తెలంగాణే ధ్యేయంగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.


