Tag Archives: Bangaru Telangana

అభివృద్ధిని చేసి చూపించాం
గత అరవై ఏండ్లలో జరుగని అభివృద్ధిని రోడ్లు భవనాల శాఖ ద్వారా మూడేండ్లలోనే చేసి చూపించాము.

గ్రామీణ రోడ్లకు మహర్దశ
సీఎం కేసీఆర్ పాలనా దక్షతతో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది, ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాము

చీకటి నుంచి వెలుగుల్లోకి తెలంగాణ
సమైక్య పాలనలో ఉన్న చీకటి నుంచి వెలుగుల దిశగా తెలంగాణ పయనిస్తున్నదని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి చెప్పారు.

స్వయంపాలనలో ఎగిసిన పతాక
ప్రతీ సమూహాన్ని ఆదుకుంటూ, వారి సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగుతున్నది.

ఉద్యోగులకు వరాలు.. నిరుద్యోగులకు వెలుగులు
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు, నిరుద్యోగులకు వరాల జల్లు కురిపించింది. వేతనాల పెంపుతోపాటు, ఖాళీల భర్తీకి ఆమోదముద్ర వేసింది.

కరీంనగర్ కళకళలాడాలి
రాష్ట్రంలో అతి ముఖ్యమైన నగరాల్లో ఒకటైన కరీంనగర్‌ను సమగ్రంగా అభివృద్ధి చేయటం లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

ఆశవర్కర్ల పారితోషికం 6 వేలకు పెంపు
ఆశ వర్కర్ల పారితోషికాన్ని రూ.6 వేలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పెరిగిన పారితోషికం మే నెల నుంచే అందుతుందని తెలిపారు.




