Tag Archives: Bangaru Telangana

రైతు సమితులు విప్లవాత్మకం
రాష్ట్రంలో రైతు సమితులను ఏర్పాటు చేయటం దేశంలోనే విప్లవాత్మక చర్య. దుక్కిదున్ని పంట పండించే రైతే ధర నిర్ణయించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

రైతులు శాస్త్రీయంగా ఆలోచించాలె
ముందుచూపు లేని ఉమ్మడి పాలకులు ధ్వంసం చేసిన వ్యవసాయాన్ని మళ్లీ లాభసాటిగా మార్చి అన్నదాతల జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపాలన్న గొప్ప ఆశయం.
నేతన్నకు చేయూత
రాష్ట్రంలోని నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పోచంపల్లి నుంచి నేతన్నకు చేయూత పథకం ప్రారంభించడం సంతోషాన్ని కల్గిస్తుందన్నారు.

అందరికీ నీళ్లు
రాబోయే రెండేండ్లలో రాష్ట్రంలోని ప్రజలందరికీ సురక్షిత మంచినీరు అందిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

ప్రజారోగ్యంలో కేసీఆర్ విప్లవం
‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అన్నది పాత నానుడి. ‘నేను పోను బిడ్డో ప్రయివేటు దవాఖానకు’ అన్నది నేటి వాడుక వాక్యం.

సంపద సృష్టించి ప్రజలకే పంచుతున్నాం
మూడేండ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంస్కరణలను ప్రవేశపెట్టి మానవీయ కోణంలో సంక్షేమ పథకాలను చేపట్టింది.

కోటి ఎకరాల మాగాణి ఖాయం
సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి, తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు.

రైతే ధర నిర్ణయించాలి
రాష్ట్ర రైతు సమాఖ్యను ఆర్థికశక్తిగా మారుస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రైతులకు మంచి ధర ఇచ్చే విషయంలో, పండించిన పంటను ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి రాష్ట్ర రైతు సమాఖ్య అండగా నిలబడుతుందని చెప్పారు.

ఆరోగ్య తెలంగాణే లక్ష్యం
రాష్ట్రవ్యాప్తంగా సర్కారు దవాఖానల్లో మెరుగైన వసతులు కల్పిస్తూ, అన్ని వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చాము.


