Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఫ్యాక్ట్ షీట్

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి కౌంటర్‌గా బీఆర్ఎస్ ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసింది.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్‌కి గల కారణాలు, కాళేశ్వరం సమగ్ర స్వరూపాన్ని వివరిస్తూ ఫోటోలతో కూడిన డాక్యుమెంట్‌ని రూపొందించింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.