Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో విసిరేద్దాం.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా దెబ్బతింటాం: సీఎం కేసీఆర్‌

ధరణి వద్దంటున్న, వ్యవసాయానికి మూడుగంటలే కరెంట్‌ ఇస్తామంటున్న కాంగ్రెస్‌ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.


స్పష్టమైన ఆవగాహనతో ఓటేస్తేనే ప్రజలు గెలుస్తారు: సీఎం కేసీఆర్‌

‘తెలంగాణ ఒకప్పుడు ఎట్లున్నది.. ఇప్పుడు ఎలా మారిందో గుర్తు చేసుకోవాలి. అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలి’ అని ప్రజలను సీఎం కేసీఆర్‌ కోరారు.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. 

మేనిఫెస్టో  ముఖ్యాంశాలు అందరికీ సన్నబియ్యం : బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం కేసీఆర్ బీమా – …


మా మ్యానిఫెస్టో సకల జన సంక్షేమం..

రైతులు, వ్యవసాయాన్ని బలోపేతం చేసేలా బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు ప్రకటించారు.


మనసుతో ఆలోచించి ఓటెయ్యండి

అసెంబ్లీ ఎన్నికలు మొనగాడు సీఎం కేసీఆర్‌, మోసగాళ్లు కాంగ్రెస్‌, బీజేపీ మధ్యేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు చెప్పారు.


బీజేపీది మేకప్.. కాంగ్రెస్‎ది ప్యాకప్

బీజేపీది ఒట్టి మేకప్ అయితే.. కాంగ్రెస్‎ది ప్యాకప్. కాంగ్రెసోళ్లు ఓటుకు నోటు దొంగ చేతిలో పార్టీని పెట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు


కేసీఆర్‌ది సంక్షేమం.. విపక్షాలది సంక్షోభం

-కారు కావాలా? బేకార్‌ గాళ్లు కావాలా?..-బీఆర్‌ఎస్‌వి స్కీంలు.. బీజేపీ, కాంగ్రెస్‌వి స్కాంలు..-తెలంగాణను కాంగ్రెస్‌ 60 ఏండ్లు ఆగం చేసింది-ఇప్పుడు ఒక్క …


రేవంత్‌, ఈటల రహస్య భేటీ ఫొటోలు బయటపెట్టాలా?: బీఆర్‌ఎస్‌ నేతలు

కాంగ్రెస్‌తో ఫిక్సింగ్‌ వల్లే హుజూరాబాద్‌ ఉప ఎన్ని క, నిజామాబాద్‌, కరీంనగర్‌ లోక్‌సభ, దుబ్బాక, మునుగోడు ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధ్యమైందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు


మోదీని కౌగిలించుకున్న బంధువు ఎవరు..

కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ తీవ్రంగా ప్రతిస్పందించింది. బీజేపీతో సంబంధం అంటగట్టేందుకు రాహుల్‌ ప్రయత్నించడంపై గులాబీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


మోదీ.. తెలంగాణకు ఏం ఇస్తరు..

మోదీ.. తెలంగాణకు ఏం ఇస్తరు.. ఏదో ఒక శుభవార్తతోనే ఇక్కడ అడుగుపెట్టాలి -9 ఏండ్లుగా రాష్ట్రాన్ని సతాయిస్తూనే ఉన్నరు-తెలంగాణ అభివృద్ధికి …


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.