Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

కనీసం త్రాగడానికి నీళ్లు ఇయ్యని చరిత్ర కాంగ్రెస్ పార్టీది

కాంగ్రెస్‌ గొప్పగా ప్రచారం చేస్తున్న ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రాంతంలో ప్రజలు అనుభవించింది ఆకలి బతుకులేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


ప్రగతి కొనసాగాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలి

తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతుక సీఎం కేసీఆర్‌. ఆయన సారథ్యంలోనే తెలంగాణ సిద్ధించింది. ఆయన పాలనలోనే అద్భుత ప్రగతి సాధించింది.


ధరణి కావాలా? పట్వారీ వ్యవస్థనా?

తుల భూములకు రక్షణగా నిలిచిన ధరణి కావాలా? అన్నదాతలను అరిగోస పెట్టిన పట్వారీ వ్యవస్థ కా వాలో ఆలోచించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.


మోసపోతే తెలంగాణ మళ్లీ గోసపడుడే

ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘంగా సాగిన కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ అంటే ఓ కరువు ప్రాంతమని, ఒడ్లు పండని నేల అని ముద్ర వేశారని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.


ప్రగతి సాగాలంటే బీఆర్‌ఎస్‌ గెలవాలి

లెవ్వమంటే లేస్తరు, కూసోమంటే కూసుంటరు.. ఉస్కో అంటే ఉస్కో.. డిస్కో అంటే డిస్కో.. వీళ్లకు అంతకంటే సినిమా ఉన్నదా?


కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటెందుకెయ్యాలి?

కాంగ్రెస్‌ పార్టీ వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తమని మ్యానిఫెస్టోలో పెట్టిండ్రు.. అదే జరిగితే మళ్లీ పైరవీకారులు, లంచగొండులు, దళారుల దందా మొదలవుతుదని సీఎం కేసీఆర్ ప్రజలను హెచ్చరించారు.


గల్ఫ్‌ కార్మికులకూ బీమా ఇస్తాం..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే గల్ఫ్‌ కార్మికులకు కూడా బీమా సదుపా యం వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చా రు.


అన్నదాతలు కాంగ్రెస్‌ను మట్టికరిపించాలి

నేను 24 ఏండ్ల నుంచి కొట్లాడుతున్నా. జిందగీ అంతా కేసీఆరే కొట్లాడాల్నా? ఇకమీద రైతులు కొట్లాడి కాంగ్రెస్‌ను మట్టికరిపించాలి


65 ఏండ్ల దరిద్రం కాంగ్రెస్‌ను మళ్లీ దరిచేరనీయొద్దు

తెలంగాణ గొంతుక, 52 కిలోల సీఎం కేసీఆర్‌ను ఖతం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు.


సింహంలాంటి కేసీఆర్‌ కావాల్నా? సీల్డ్‌కవర్‌ సీఎం కావాల్నా?

సింహంలాంటి కేసీఆర్‌ కావాలో? సీల్డ్‌ కవర్‌లో వచ్చే సీఎం కావాలో తేల్చుకోవాలని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.