Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

చెరువులతోనే జలసిరి

చెరువులతోనే గ్రామాల్లో జలసిరి ఉట్టిపడుతుందని, చెరువుల పునరుద్ధరణతో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతోపాటు భూగర్భ జలాలు కూడా పెంపొంది రైతులకు మేలు జరుగుతుందని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.


గడువులోగా ప్రాజెక్టులు పూర్తి

సాగునీటి ప్రాజెక్టుల్లో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.


కరెంట్‌కోసం ధర్నాల్లేవ్

గత ప్రభుత్వాల పాలనలో ఎండాకాలం వచ్చిందనే నిత్యం కరెంటు కోసం విద్యుత్ సబ్‌స్టేషన్ల ముట్టడి, ధర్నాలు ఉండేవి. స్వరాష్ట్రలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆందోళనలు అసలే లేవు: మంత్రి కేటీఆర్


ప్లీనరీతో.. సత్తా చాటుతాం

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలు, ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్‌ను గులాబీ వనంగా మారుస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.


జిల్లా కమిటీల ఎన్నికలకు టీఆర్‌ఎస్ సిద్ధం

జిల్లా కమిటీల ఎన్నికలకు టీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ నెల 15, 16 తేదీల్లో జిల్లా కమిటీల ఎన్నిక జరుగుతుందని పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్‌చార్జి పర్యాద కృష్ణమూర్తి ప్రకటించారు.


తెలంగాణ నిలిచి గెలుస్తుంది

తెలంగాణ రాష్ట్రం దేశంలో ఆదర్శప్రాయంగా నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.


ఉద్యమంలా చెరువుల పండుగ

రాష్ట్రంలో మిషన్ కాకతీయ ఉద్యమంలా సాగుతున్నది. వివిధ జిల్లాల్లో ప్రజాప్రతినిధులు ప్రజలు ఉప్పెనలా కదిలి చెరువులు బాగు చేసుకుంటున్నారు.


టీఆర్‌ఎస్ సభ్యులందరికీ 2 లక్షల ప్రమాద బీమా

కనీవినీ ఎరుగనిరీతిలో పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతం చేసుకున్న టీఆర్‌ఎస్.. మరో కీలక అంకాన్ని ముగించుకుంది.


ఉద్యమ కేసులపై హోంమంత్రి సమీక్ష

రాష్ట్ర సాధన ఉద్యమంలో నమోదైన కేసులను ఇప్పటికే ప్రభుత్వం ఎత్తివేసినా.. పెండింగ్‌లోనున్న కొన్ని కేసులపై గురువారం రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.


అన్నదాత కష్టాలు తీరుస్తాం

దశాబ్దాలుగా వివక్షకు గురైన తెలంగాణ రైతాంగాన్ని స్వరాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, అన్నంపెట్టే అన్నదాత బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని పలువురు నేతలు పేర్కొన్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.