కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ప్రజలంతా రాష్ట్ర పరిస్థితిని ఆలోచించి అభివృద్ధి చేసే బీఆర్‌ఎస్‌కు మరోసారి పట్టం కట్టాలని కోరారు.
కాంగ్రెస్ గొప్పగా ప్రచారం చేస్తున్న ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రాంతంలో ప్రజలు అనుభవించింది ఆకలి బతుకులేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.
తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతుక సీఎం కేసీఆర్. ఆయన సారథ్యంలోనే తెలంగాణ సిద్ధించింది. ఆయన పాలనలోనే అద్భుత ప్రగతి సాధించింది.
తుల భూములకు రక్షణగా నిలిచిన ధరణి కావాలా? అన్నదాతలను అరిగోస పెట్టిన పట్వారీ వ్యవస్థ కా వాలో ఆలోచించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘంగా సాగిన కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అంటే ఓ కరువు ప్రాంతమని, ఒడ్లు పండని నేల అని ముద్ర వేశారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
లెవ్వమంటే లేస్తరు, కూసోమంటే కూసుంటరు.. ఉస్కో అంటే ఉస్కో.. డిస్కో అంటే డిస్కో.. వీళ్లకు అంతకంటే సినిమా ఉన్నదా?
కాంగ్రెస్ పార్టీ వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తమని మ్యానిఫెస్టోలో పెట్టిండ్రు.. అదే జరిగితే మళ్లీ పైరవీకారులు, లంచగొండులు, దళారుల దందా మొదలవుతుదని సీఎం కేసీఆర్ ప్రజలను హెచ్చరించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే గల్ఫ్ కార్మికులకు కూడా బీమా సదుపా యం వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చా రు.
నేను 24 ఏండ్ల నుంచి కొట్లాడుతున్నా. జిందగీ అంతా కేసీఆరే కొట్లాడాల్నా? ఇకమీద రైతులు కొట్లాడి కాంగ్రెస్‌ను మట్టికరిపించాలి
తెలంగాణ గొంతుక, 52 కిలోల సీఎం కేసీఆర్‌ను ఖతం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
Please contribute generously to the BRS Party.