ఓట్లకోసం కాంగ్రెస్ పార్టీ రైతుల నోట్లో మట్టి కొట్టిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ‘కాంగ్రెసోళ్లకు పిచ్చి పట్టుకున్నది. రైతుబంధు ఆపితే ఇట్లనన్న గెలుస్తమేమోనని లంగతనం చేస్తున్నరు.
పేదరికం లేని తెలంగాణను ఆవిష్కరించటమే తన లక్ష్యమని, అందుకోసమే తన్లాడుతున్నాను తప్పితే పదవుల కోసం కాదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు
కామారెడ్డికి కేసీఆర్ వస్తున్నారంటే కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చినట్టు అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో మంచినీళ్లు, సాగునీళ్లకు ఎంతో గోసపడ్డామని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే చీకటి రాజ్యమేనని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హెచ్చరించారు. మనకూ కర్ణాటక గతే పడుతుందని, 24 గంటల కరెంటు ఖతమేనని అన్నారు.
కరెంటుకు కాంగ్రెస్‌కు అస్సలు పడదని, కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదు.. కరెంటు ఉంటే కాంగ్రెస్ ఉండని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
రైతుబంధు దుబారా అన్న కాంగ్రెస్ నేతలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు 24 గంటల కరెంటు వద్దంటున్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ 20 సీట్లలోపు మాత్రమే వస్తాయని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చెప్పారు. ‘కాం గ్రెస్‌లో ఇవాళ డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నరు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ చీకటి రోజులే వస్తాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు ప్రజలను హెచ్చరించారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, కరువు కాటకాలు, ఉపాసాలు తప్ప ఇందిరమ్మ రాజ్యంలో ఏముంది?’ అని నిలదీశారు.
Please contribute generously to the BRS Party.