Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

బీజేపీది ఢిల్లీ అహంకారం

లు ఇస్తామనే ఢిల్లీ అహంకారం అయితే మనది తెలంగాణ ఆత్మగౌరవమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.


మునుగోడు గర్జన..మోసగాళ్లకు, మొనగాళ్లకు పోరాటమిది

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అద్భుతమైన మెజార్టీతో గెలువబోతున్నదని మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. ఉప ఎన్నికలో తెలంగాణ ప్రగతికి, పురోగతికి మునుగోడు ఓటర్లు పట్టం కడుతారని పేర్కొన్నారు.


మునుగోడు జనం ఓట్లు గుద్దితే.. ఢిల్లీ గద్దె దద్దరిల్లాలె!

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఇప్పటికి బయటపడింది చాలా తక్కువేనని, రాబోయే రోజుల్లో మరిన్ని ఆధారాలు బయటపడుతాయని, ఢిల్లీ గద్దె దద్దరిల్లిపోతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు.


దగాకోరు బీజేపీని దండించండి

తెలంగాణకు బీజేపీ గత ఎనిమిదేండ్లలో ఇచ్చింది ఏమీలేదని, ఇకముందు కూడా ఇవ్వబోయేది కూడా ఏమీ ఉండదని మంత్రి కేటీఆర్ అన్నారు.


జూటా, జుమ్లా బీజేపీపై ఛార్జ్ షీట్

మునుగోడు ప్రజల ఆత్మ గౌరవాన్ని ధనబలంతో కొనాలనుకుంటున్న జూటా, జూమ్లా బీజేపీపై ఛార్జ్ షీట్


కర్ణాటకలో కల్లుకు కాటు.. గౌడన్నకు చేటు

కర్ణాటకలో కల్లుగీత వృత్తికి ఉరితాడు పేనిన బీజేపీ.. తెలంగాణలో వృత్తిదారులను ఆదుకుంటామంటూ ఉత్తమాటలు చెప్తున్నది.


మునుగోడులో టీఆర్‌ఎస్‌కే బంపర్‌ మెజార్టీ

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు బంపర్‌ మెజార్టీ ఖాయమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు


ఇది చేతల సర్కార్‌.. చేనేతల సర్కార్‌

తెలంగాణలో చేతల ప్రభుత్వం- చేనేతల ప్రభుత్వం అధికారంలో ఉన్నదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర చేనేత, జౌళిశాఖల మంత్రి కేటీఆర్ అన్నారు.


గ్రీన్‌ ప్లేస్‌ ఆఫ్‌ వర్షిప్‌గా యాదాద్రి ఆలయానికి అవార్డు

అత్యుత్తమ పర్యావరణ అనుకూల ఏర్పాట్లకు ఐజీబీసీ గుర్తింపు
ఇది మన ఆధ్యాత్మిక వారసత్వానికి గొప్ప గౌరవం: సీఎం కేసీఆర్‌


బీజేపీ శిఖండి రాజకీయం చేస్తోంది.. నిప్పులు చెరిగిన కేటీఆర్

బీజేపీ ఒక దుష్ట సంస్కృతికి తెర తీసింది. అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేసింది అని టీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.