
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి జాతీ య హోదా కలిగిన ఒక ప్రాజెక్టును మంజూరు చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం చేపట్టే ప్రతి నిర్మాణం భావితరాలకు ఉపయోగపడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్బోధించారు.

బడ్జెట్‌లో వ్యవసాయం, సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వరాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంగా నిలిచారు.

వ్యవసాయరంగానికి అన్ని విధాలా ప్రోత్సాహం లభించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు.

నాలుగేండ్లలో 1.25 లక్షల కోట్లు కేటాయింపు -అన్నీ అనుకూలిస్తే ఒకే విడతలో రుణమాఫీ -రెండున్నర ఏండ్లలో 24 గంటలు త్రీఫేస్ …

అధికార టీఆర్‌ఎస్ ఖాతాలో మరో ఎమ్మెల్యే సీటు చేరింది. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎం భూపాల్‌రెడ్డి రికార్డు మెజారిటీతో ఘన విజయం సాధించారు.

-మురికివాడలను చుట్టేసిన ముఖ్యమంత్రి.. అడుగడుగునా ఘనస్వాగతం పలికిన ప్రజలు -గల్లీల్లో నాలుగు గంటల పర్యటన.. అన్నింటికీ పెద్ద కొడుకును నేనున్నానని …

ఉప ఎన్నిక ద్వారా ఈ ప్రాంత ఆత్మగౌర వం నిలబెట్టే అవకాశం వచ్చింది. ఇంటిపార్టీకి అవకాశం కల్పించండి అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

హైదరాబాద్ నగర మేయర్ పీఠం తెలంగాణ ఉద్యమకారుడికి దక్కింది. 2002 నుంచి స్వరాష్ట్రంకోసం సాగిన సమరంలో లాఠీదెబ్బలు, జైలుశిక్షలు అనుభవించిన …
Please contribute generously to the BRS Party.