
పెద్ద నోట్ల రద్దు ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉంది? ప్రజల సమస్యలను అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై సోమవారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం చర్చింది. సమావేశ వివరాలను అనంతరం సీఎం కేసీఆర్ మీడియాకు వివరించారు

మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసిన నేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణకు భవిష్యత్ సోపానాలను నిర్మిస్తున్న నాయకుడు కేసీఆర్‌కు జనం బ్రహ్మరథం పడుతున్నారు.

గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్లు, ఇంటింటికీ నల్లాల బిగింపు చాలా కీలకమని చెప్పిన సీఎం, ఈ పనులను సకాలంలో పూర్తి చేసే కాంట్రాక్టర్లకు 1.5శాతం ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటించారు

రైతుల సంతోషమే ధ్యేయంగా కలిసికట్టుగా పనిచేయాలని మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

పాలనను ప్రజల ముంగిటకు తెచ్చి.. బంగారు తెలంగాణను నిర్మించడానికే కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు.

ప్రవహించి.. పంటపొలాలకు నీళ్లు ఇచ్చేందుకు అనువుగా ఉన్న పరిస్థితిని సమగ్రావలోకనం చేసుకుని చెప్పిన మాట!

రాష్ట్రంలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలతో కలిగిన నష్టంపై త్వరలో కేంద్రానికి నివేదికలు పంపించనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు కొత్తవేనంటూ ఇంతకాలం బుకాయిస్తూ వచ్చిన ఏపీకి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నుంచి గట్టి షాక్ తగిలింది.

పాలమూరు జిల్లా ప్రజల దశాబ్దాల కల నేరవేరింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 2,3 లిఫ్టులను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

మూడు నదులు.. మూడు బ్యారేజీలు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య చరిత్రాత్మక ఒప్పందం ఆకుపచ్చ తెలంగాణకు శ్రీకారం -మేడిగడ్డ, తమ్మిడిహట్టి, చనాక-కొరాట …
Please contribute generously to the BRS Party.