Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

200 కోట్లతో కంటివెలుగు.. జనవరి 18న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

‘నివారించదగిన అంధత్వ రహిత తెలంగాణ’ లక్ష్యంలో భాగంగా సీఎం కేసీఆర్‌ ఆలోచనల మేరకు అమలుచేస్తున్న రెండో విడత కంటివెలుగు విజయవంతానికి సర్వం సిద్ధం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.


‘దీక్షా దివస్‌’ యాదిలో..

చావు నోట్లో తలపెట్టి, స్వరాష్ట్ర స్వప్నాన్ని ముద్దాడిన వ్యక్తి కేసీఆర్‌. పద్నాలుగేండ్ల తర్వాత రాబోయే తెలంగాణను తన మనుసుతో చూశారు తప్ప, ఎదుటివారి వెకిలి మాటలకు కేసీఆర్‌ కుంగిపోలేదు. ఆ రోజు ఆయన అక్కడే ఆగిపోయి ఉంటే, ఈ రోజు తెలంగాణ ఇట్లా ఉండేది కాదేమో!


ఒకే ఒక్కడు.. ప్రజాస్వామ్య పరిరక్షణకు కదిలిన దీక్షాదక్షుడు

ఒకే ఒక్కడు.. ప్రజాస్వామ్య పరిరక్షణకు కదిలిన దీక్షాదక్షుడు… తెలంగాణను సాకారం చేసిన నాయకుడు శ్రీ కే చంద్రశేఖర్‌ రావు.


తీరనున్న ట్రాఫిక్‌ కష్టాలు

హైదరాబాద్‌ మహానగరం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా వాహనాలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్‌ సమస్యను అధిగమించేందుకు జీహెచ్‌ఎంసీ విశేషంగా కృషి చేస్తున్నది.


కేంద్రం వివక్షపై యుద్ధం

తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న ఆర్థిక ఆంక్షల వల్ల ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయంలో రూ.40 వేల కోట్లకు పైగా తగ్గిందని ప్రభుత్వం పేర్కొన్నది.


కేజీ టు పీజీ ఒకే చోట

‌రాష్ట్రంలోని పేద విద్యార్థులందరికీ రూపాయి ఖర్చు లేకుండా ఒకేచోట కేజీ టు పీజీ విద్య అందించాలనే సీఎం కేసీఆర్‌ సంకల్పం సిద్ధిస్తున్నది.


బీజేపీ ఖేల్‌ ఖతం

కర్ణాటకలో, మహారాష్ట్రలో విపక్ష ప్రభుత్వాలు కూలిన మాట స్పష్టం. అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిన మాటా అంతే నిజం. ఇదంతా స్పష్టంగా, స్ఫటిక సదృశంగా మన కండ్ల ముందున్న వాస్తవం. నిన్నా మొన్నా జరిగిన నిజం.


పల్లె దవాఖాన.. ఈ నెలలో 2వేల పల్లె దవాఖానలు ప్రారంభం

హైదరాబాద్‌లోని బస్తీదవాఖానల మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా 2 వేల పల్లె దవాఖానలు ఏర్పాటుచేస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు.


సంక్షేమంలో తెలంగాణ సరికొత్త రికార్డు.. కల్యాణలక్ష్మి @ 10000 కోట్లు

తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్‌ పథకం మరో రికార్డును సృష్టించింది.డిచిన 8 ఏండ్లలో రూ.10వేల కోట్ల ఆర్థికసాయాన్ని అందజేసిన ఘనతనూ ఈ పథకం దక్కించుకుంది.


సర్కారు దవాఖానల్లో 8 ఏండ్లలో ప్రసవాలు డబుల్‌

రాష్ట్ర ప్రభుత్వం క్రమ పద్ధతిలో తీసుకొన్న చర్యల ఫలితంగా ప్రభుత్వ దవాఖానపై గర్భిణులకు నమ్మకం పెరిగింది. తద్వారా ఎనిమిదేండ్లలోనే ప్రసవాలు రెట్టింపు అయ్యాయి.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.