Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

స్విట్జర్లాండ్ లో టీఆర్ఎస్ పార్టీ శాఖ ఆవిర్భావం

స్విట్జర్లాండ్ (దావొస్) పర్యటనలో ఉన్న మంత్రి కేటీ రామారావు ఆధ్వర్యంలో స్విట్జర్లాండ్ లోని పలువురు ఎన్నారైలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.


తెలంగాణే నా కుటుంబం.

నా కుటుంబం అంటేనే తెలంగాణ. ప్రతి తెలంగాణ వ్యక్తి నా కుటుంబంలోని వ్యక్తే. తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రం చేయడమే నా లక్ష్యం – సీఎం శ్రీ కేసీఆర్


భూ రికార్డుల విప్లవం

మార్చి 11న ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందించాలని సీఎం కేసీఆర్ గారు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.


2020 నాటికి అద్భుత తెలంగాణ

రాష్ట్రానికి శాశ్వత ప్రయోజనం కలిగే రీతిలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నదని సీఎం కేసీఆర్ గారు ఆశాభావం వ్యక్తంచేశారు.


నగరం నలువైపులా అభివృద్ధి

350 కిలోమీటర్ల మేర నిర్మించనున్నరీజినల్ రింగ్ రోడ్ తో హైదరాబాద్ రూపురేఖలు మారనున్నాయని మంత్రి కేటీఆర్ గారు పేర్కొన్నారు.


ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఆశీర్వదించండి

రాష్ట్రంలో ప్రతి ఎకరాకూ నీరందివ్వాలన్న లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు గారు తెలిపారు.


యువత నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలి

నిత్యనూతనంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని.. నవీన ఆవిష్కరణలకు యువత నాంది పలుకాలి – మంత్రి శ్రీ కేటీఆర్


ఉద్యమంలా జలం-జీవం

భూగర్భ జలాలు అడుగంటి నీటి సమస్య తలెత్తకుండా హైదరాబాద్ నగరంలో “జలం-జీవం”తో పెద్ద ఎత్తున ఇంకుడు గుంతలు – మంత్రి శ్రీ కేటీఆర్


రైతుకు మద్దతు

రైతులు పండించిన పంటలకు మార్కెట్‌లో మద్దతుధర రాకుంటే ప్రభుత్వమే నేరుగా కొనుగోలుచేసే విధానం తీసుకురావాలి – సీఎం శ్రీ కేసీఆర్


ఏడేండ్లలో విశ్వనగరి

నగరంలోని రహదారులను సిగ్నల్ ఫ్రీగా తీర్చిదిద్దేందుకు రూ.23వేల కోట్ల వ్యయంతో వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం – మంత్రి శ్రీ కేటీఆర్


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.