Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

మార్పునకు సంకేతం పాలమూరు

రాష్ట్రంలో విపక్షాలు ఏర్పాటు చేసుకొన్న కూటమి మహాకూటమి కాదని.. అదొక దౌర్భాగ్య కూటమి అని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.


బాల్కొండ ఖిల్లాపై గులాబీ జెండా ఖాయం

బాల్కొండ నియోజకవర్గం హైదరాబాద్ గోల్కొం డ ఖిల్లా లాంటిదని.. ఇక్కడ గెలిచేందుకు ఎవరెన్ని ఎత్తులు వేసినా, టీఆర్‌ఎస్ ముందు చిత్తయిపోక తప్పదని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.


కేసీఆర్ ప్రజాయాత్ర

ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్ శ్రేణులకు మరింత ఊపు తెచ్చేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రచార బరిలో దిగనున్నారు.


ఎల్బీనగర్‌కు రైలొచ్చింది..రాజధానికి మెట్రో షాన్

సోమవారం అమీర్‌పేట- ఎల్బీనగర్ మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావుతో కలిసి అమీర్‌పేటలోని మెట్రోస్టేషన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ జెండాఊపి ఎల్బీనగర్‌కు మెట్రోరైలును ప్రారంభించారు.


వందకుపైగా సీట్లు మావే

ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి వచ్చినా టీఆర్‌ఎస్ తప్పకుండా వంద కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.


టీఆర్‌ఎస్ ప్రభంజనమే

రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు..! కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తీర్మానించుకున్నారు!


అభివృద్ధిని చూడండి ఆశీర్వదించండి

రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి మళ్లీ టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలకు విజ్ఞప్తిచేశారు.


105 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు వీరే

రాష్ట్ర అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించిన శ్రీ కే చంద్రశేఖర్‌రావు..రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితా.


భావితరాల భవిష్యత్ కోసం పనిచేస్తున్నాం..

టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్ నాయకులకు రాష్ట్రంలో పుట్టగతులుండవనే భయం పట్టుకున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు.


కాంగ్రెస్ కోటలకు బీటలే

టీఆర్‌ఎస్ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, మరోసారి సీఎంగా కేసీఆర్ ఉంటారని మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తంచేశారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.