
బాల్కొండ నియోజకవర్గం హైదరాబాద్ గోల్కొం డ ఖిల్లా లాంటిదని.. ఇక్కడ గెలిచేందుకు ఎవరెన్ని ఎత్తులు వేసినా, టీఆర్‌ఎస్ ముందు చిత్తయిపోక తప్పదని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్ శ్రేణులకు మరింత ఊపు తెచ్చేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రచార బరిలో దిగనున్నారు.

సోమవారం అమీర్‌పేట- ఎల్బీనగర్ మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావుతో కలిసి అమీర్‌పేటలోని మెట్రోస్టేషన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ జెండాఊపి ఎల్బీనగర్‌కు మెట్రోరైలును ప్రారంభించారు.

ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి వచ్చినా టీఆర్‌ఎస్ తప్పకుండా వంద కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు..! కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తీర్మానించుకున్నారు!

రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి మళ్లీ టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

రాష్ట్ర అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించిన శ్రీ కే చంద్రశేఖర్‌రావు..రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితా.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్ నాయకులకు రాష్ట్రంలో పుట్టగతులుండవనే భయం పట్టుకున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు.

టీఆర్‌ఎస్ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, మరోసారి సీఎంగా కేసీఆర్ ఉంటారని మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తంచేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్త విస్తృత పర్యటనకు సిద్ధమవుతున్నారు. దాదాపు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. 50 రోజుల్లో వంద సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
Please contribute generously to the BRS Party.