Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

నేడు టీఆర్‌ఎస్ పాక్షిక మ్యానిఫెస్టో

ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలుచేయడమేకాకుండా.. ఇవ్వని హామీలను చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి.. తాజా ఎన్నికలకు ప్రకటించే మ్యానిఫెస్టోపై తీవ్ర కసరత్తు చేస్తున్నది.


టీడీపీకి లీడర్ లేడు.. కాంగ్రెస్‌కు క్యాడర్ లేదు

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి లీడర్ లేడని, కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదని.. అలాంటి పార్టీలు కూటమి పేరిట కలువడం జుగుప్సాకరమని మంత్రి కే తారక రామారావు అన్నారు.


సవ్యసాచి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారు. ఆ పద్ధర్మ ప్రభుత్వం ఉన్నా.. తెలంగాణ అభివృద్ధి ఆగకూడదనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.


మళ్లీ ఆశీర్వదించండి

రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు వీలుగా మరోసారి టీఆర్‌ఎస్‌కు ఓట్లువేసి ఆశీర్వదించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలను కోరనున్నారు.


ప్రచారంలో కారు జోరు

తెలంగాణ రాష్ట్ర సమితి అ భ్యర్థులు ప్రచారంలో వాడీవేడి పెంచారు. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తూ సీ ఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.


ఇంటింటా గులాబీ..

ఇంటింటా గులాబీ ప్ర చారం జోరుగా సాగుతున్నది. టీఆర్‌ఎస్ అభ్యర్థులు గా ఖరారైనవారు వారివారి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు.


ఆడేది కాంగ్రెస్.. ఆడించేది చంద్రబాబు

రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బయటికి కనిపించేది కాంగ్రెస్ అయినా దానివెనుక ఉండి కాంగ్రెస్ తోలుబొమ్మను ఆడించేది మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని మంత్రి కే తారకరామారావు విమర్శించారు.


Kaleshwaram races to meet December deadline

Works on Medigadda, Annaram, Sundilla barrages fast-tracked


KTR troubleshooter for TRS

Minister has been resolving issues of aspirants who failed to get party ticket to contest polls


కొడంగల్‌లో కారు జోరు.. గెలుపు ఖాయం

కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతున్నది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.