Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

మాపై విశ్వాసముంచండి

కుల, మత, ప్రాంతాలకతీతంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధిచేశామని మంత్రి కే తారకరామారావు చెప్పారు.


తుమ్మిళ్ల నుంచి జలధార

హైదరాబాద్ స్టేట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో కలుపడంతో పచ్చగా పరిఢవిల్లిన పాలమూరు మాగాణాలు ఎడారులయ్యాయి.


బాబు స్క్రిప్టునే సోనియా చదివారు

ఆంధ్ర సీఎం చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును కాంగ్రెస్ ఎన్నికల సభలో సోనియాగాంధీ చదివారని మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.


మనమంతా హైదరాబాదీలమే

మనమంతా హైదరాబాదీలమేనని, అందరం కలిసికట్టుగా ఉందామని రాష్ట్ర 2మంత్రి కే తారకరామారావు హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు పిలుపునిచ్చారు.


వలసాధిపత్యం మళ్లీ వద్దు

యుద్ధంచేసి వలసాధిపత్యం నుంచి తెలంగాణ బయటపడిందని, మళ్లీ తెలంగాణ మీద వలస పెత్తనాన్ని రుద్దే ప్రయత్నంచేస్తున్నారని సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.


టీఆర్‌ఎస్ గెలుపును ఎవ్వరూ ఆపలేరు

సీఎం కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యంలేకనే పార్టీలన్నీ ఒక్కటై పోటీకి దిగాయని రాష్ట్ర మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు.


టీఆర్‌ఎస్‌దే ప్రభంజనం

ఎన్ని కూటములు కట్టినా, ఎందరు పొత్తులు పెట్టుకున్నా.. తెలంగాణ రాష్ట్ర సమితి జైత్రయాత్ర కొనసాగుతుందని జాతీయసంస్థల సర్వేలు స్పష్టంచేస్తున్నాయి.


ప్రజలు గెలువాలి

ప్రజలు గెలిచినదే నిజమైన ప్రజాస్వామ్యమవుతుందని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


మాకు ప్రజలే బాసులు

ప్రజలే తమకు బాసులు, అధిష్ఠానాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. చంద్రబాబు పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని చెప్పారు.


విచక్షణతో ఓటేయండి

ఎన్నికల్లో ఎవరో ఒకరు గెలువడం ఇంపార్టెంట్ కాదు. ప్రజలు గెలువాలి. ప్రజలు గెలిచే రాజకీయం వస్తేనే ప్రజలు బాగుపడతరు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.