Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

నదులున్న మహారాష్ట్రలో తాగునీటికి కటకటా?

మహారాష్ట్రలో ఉన్నన్ని నదులు మరే రాష్ట్రంలోనూ లేవని, అయినా ఎక్కడికిపోయినా తాగేందుకు నీళ్లు దొరకని దయనీయ పరిస్థితి నెలకొన్నదని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు


మహిళా కోటా.. మహా గర్జన

అన్నిరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం పెరిగినప్పుడే దేశం వేగంగా పురోగమిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


దిల్‌వాలే, దిమాక్‌వాలే ఏకం కావాలె

కేంద్రంలో దశ, దిశ లేని పాలన దేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టులా మారుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు


మండుటెండల్లోనూ నీళ్లు

-నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం.. సీఎం కేసీఆర్‌ పట్టుదలతోనే సాధ్యం-ఎండాకాలంలో చెరువులు మత్తళ్లు దుంకుతాయని అనుకున్నామా?-కాంగ్రెస్‌ హయాంలో నీళ్లకు …


బీఆర్‌ఎస్‌లోకి వ్యాపమ్‌ హీరో

మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వ్యాపమ్‌ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన ఆనంద్‌రాయ్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు


మోదీ పాలించిన గుజరాత్‌లో నేటికీ పవర్‌ హాలిడేలు.. అమెరికాలో లేని పారిశ్రామిక విధానం మన సొంతం

పారిశ్రామికవేత్తలే ఆశ్చర్యపోతున్నారని, తమ దేశంలో కూడా ఇలాంటి అద్భుత విధానం లేదని చెప్పారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు


జనులారా జర జాగ్రత్త.. దళారి దొంగలొస్తున్నరు, ధరణిని తీసేస్తరట

ధరణి పోర్టల్‌ను తీసేసి దళారీని తెచ్చేందుకు కొత్త వేషాలతో మోసగాళ్లు బయల్దేరారని సీఎం కేసీఆర్ అన్నారు. అప్రమత్తంగా లేకపోతే మోసపోయి గోసపడుతామని రైతుల్ని హెచ్చరించారు.


పదేండ్ల తెలంగాణ.. ప్రగతి నమూనా

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని, ముమ్మాటికీ మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు.


ఒకే ఒక్కడు..అత్యధికకాలం ముఖ్యమంత్రిగా కొలువుదీరి రికార్డు

దేశానికి నడిబొడ్డున ఉన్న తెలంగాణ, దశాబ్ది సంబురాలు జరుపుకొంటున్న సమయంలో, కేసీఆర్‌ ఈ సరికొత్త రికార్డును సృష్టిస్తుండడం, మన భూమి పుత్రుడికి దక్కిన విశేష గౌరవం. తెలంగాణ ప్రజలకు గర్వకారణం.


బీఆర్‌ఎస్‌ది ఇరిగేషన్‌ పాలన.. కాంగ్రెస్‌ది మైగ్రేషన్‌ పాలన.

కాంగ్రెస్‌ పాలనలో కరువు కాటకాలతో బతుకు దెరువు, నీళ్లు లేక ప్రజలు వలస పోయారని, కాంగ్రెస్‌ పాలన మైగ్రేషన్‌ అయితే.. బీఆర్‌ఎస్‌ పాలన ఇరిగేషన్‌ అని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.