Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

ఉద్యమకారులకు దక్కిన గౌరవం

స్పీకర్‌గా ఎన్నికైన పోచారం శ్రీనివాస్‌రెడ్డి గత ప్రభుత్వంలో వ్యవసాయశాఖ నిర్వహించి వ్యవసాయానికి స్వర్ణయుగాన్ని తీసుకొచ్చారని సభ్యులు కొనియడారు.


16 సీట్లే టార్గెట్

రాష్ట్రంలో 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు రాబోయే మూడునాలుగునెలలు పనిచేయాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు.


2.25 లక్షల కోట్లు.. 1.25 కోట్ల ఎకరాలు

రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించేందుకుగాను రూ.2.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


ఆదర్శ అసెంబ్లీగా తీర్చిదిద్దుదాం

తెలంగాణ అసెంబ్లీని ఆదర్శవంతమైన శాసనసభగా తీర్చిదిద్దుకుందామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభ్యులకు పిలుపునిచ్చారు.


స్పీకర్ పోచారం

శాసన సభాపతిగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.


సుదీర్ఘ అనుభవానికి సమున్నత గౌరవం

రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇకపై శాసనసభ వ్యవహారాలను నడిపించబోతున్నారు.


కొలువుదీరిన అసెంబ్లీ

స్వరాష్ట్రంలో రెండో అసెంబ్లీ తొలిసారిగా గురువారం కొలువుదీరింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సహా 114 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణంచేశారు.


నేటినుంచి అసెంబ్లీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో అసెంబ్లీ తొలిసారిగా గురువారం కొలువుదీరుతున్నది. ఈ సమావేశాలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి.


కలిసి నడుద్దాం

ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా జాతీయ రాజకీయాలు ఉండాలని, కానీ కేంద్ర ప్రభుత్వం అధికారాలను తనవద్ద పెట్టుకొని రాష్ర్టాలను ఇబ్బంది పెడుతున్నదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.


కేసీఆరే సీనియర్

తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభ గురువారం కొలువుదీరనుంది. గత నెలలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన 119 మంది శాసనసభ్యుల ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమైంది.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.