
రాష్ట్రంలో 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు రాబోయే మూడునాలుగునెలలు పనిచేయాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించేందుకుగాను రూ.2.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

తెలంగాణ అసెంబ్లీని ఆదర్శవంతమైన శాసనసభగా తీర్చిదిద్దుకుందామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభ్యులకు పిలుపునిచ్చారు.

శాసన సభాపతిగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.
రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇకపై శాసనసభ వ్యవహారాలను నడిపించబోతున్నారు.

స్వరాష్ట్రంలో రెండో అసెంబ్లీ తొలిసారిగా గురువారం కొలువుదీరింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సహా 114 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణంచేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో అసెంబ్లీ తొలిసారిగా గురువారం కొలువుదీరుతున్నది. ఈ సమావేశాలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా జాతీయ రాజకీయాలు ఉండాలని, కానీ కేంద్ర ప్రభుత్వం అధికారాలను తనవద్ద పెట్టుకొని రాష్ర్టాలను ఇబ్బంది పెడుతున్నదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభ గురువారం కొలువుదీరనుంది. గత నెలలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన 119 మంది శాసనసభ్యుల ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమైంది.

నూతనంగా ఎన్నికయ్యే సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు ఫిబ్రవరి నుంచి మే వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.
Please contribute generously to the BRS Party.