
దక్షిణ తెలంగాణకు అత్యంత కీలకమైన ప్రతిష్ఠాత్మక పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తుది అటవీ అనుమతులు లభించాయి.

ప్రజలందరు సంతోషంగా ఉండాలని, వానలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలన్న మహాసంకల్పంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేపట్టిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం నాలుగోరోజు విజయవంతంగా కొనసాగింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదేండ్లు గడుస్తున్నా కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు ఆంధ్ర భావజాల ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నాన్ని మార్చుకోవడం లేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు.

వేద మంత్రాలు.. పురాణేతిహాస పారాయణాలు, వేదోక్తమైన హవనాలు, నవగ్రహారాధనలతో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి దేవభూమిగా మారింది.

తెలంగాణలో జాతీయ రహదారుల విస్తీర్ణం పెంచాలని, రాష్ట్ర విభజనచట్టం ప్రకారం ఇచ్చిన హామీల్లో రాష్ట్ర విస్తీర్ణానికి అనుగుణంగా జాతీయ రహదారుల విస్తరణపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఎంపీ బీ వినోద్‌కుమార్ డిమాండ్‌చేశారు.

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సోమవారం జరిగిన తొలివిడుతలో టీఆర్‌ఎస్ పార్టీ హవా వీచింది. అత్యధిక స్థానాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.

పల్లెలు గులాబీ పరిమళాలతో గుభాళించాయి. ఎన్నికలు ఏవైనా తాము గులాబీ జెండా నీడనే కోరుకుంటున్నామని ఓటు గుద్ది మరీ తేల్చిచెప్పాయి.

ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వందకు వందశాతం.. గతంలో నెరవేర్చినట్టుగానే ఇప్పుడు కూడా నెరవేరుస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

స్పీకర్‌గా ఎన్నికైన పోచారం శ్రీనివాస్‌రెడ్డి గత ప్రభుత్వంలో వ్యవసాయశాఖ నిర్వహించి వ్యవసాయానికి స్వర్ణయుగాన్ని తీసుకొచ్చారని సభ్యులు కొనియడారు.
Please contribute generously to the BRS Party.