
తుమ్మిళ్ళ మొదటి దశ పనులను 10 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసి ఆర్‌డిఎస్ రైతాంగానికి ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకున్నది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఎంతగా తిట్టాలని చూస్తే తెలంగాణ సమాజం ఆయనను అంతగా అక్కున చేర్చుకుంటుంది.

సరిహద్దు సైనికులు.. జాతి సంపద సృష్టించే గని కార్మికులు ఒక్కటే. వారి బాధ్యతను మనం మానవత్వంతో స్వీకరించాలి.

కూటమిలో భాగస్వామ్య పక్షాలవుతున్న కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌కు ప్రజల్లో ఆదరణ లేదన్నారు.

ఈ నాలుగేండ్లలో కేసీఆర్ నేతృత్వంలో తీసుకున్న చర్యలవల్ల తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా మారడానికి మరెంతో కాలం పట్టదు.

ప్రగతి నివేదన సభకు తరలివచ్చి మహాజాతరను తలపించిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మీకేం కావాలో మీరే చెప్పండని పాలకులే ముందుకు రావడం జరుగుతుంది.
Please contribute generously to the BRS Party.