
గోదావరి జలాలను మళ్ళించి శ్రీరాంసాగర్‌కు తిరిగి ఊపిరి పోసి పునర్ వైభవం కల్పించడం ఈ పథకం లక్ష్యం.

నల్లధనాన్ని అరికట్టడానికి పెద్ద నోట్లను రద్దుచేసిన తర్వాత గ్రామాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

ముందుచూపు లేని ఉమ్మడి పాలకులు ధ్వంసం చేసిన వ్యవసాయాన్ని మళ్లీ లాభసాటిగా మార్చి అన్నదాతల జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపాలన్న గొప్ప ఆశయం.

‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అన్నది పాత నానుడి. ‘నేను పోను బిడ్డో ప్రయివేటు దవాఖానకు’ అన్నది నేటి వాడుక వాక్యం.

మూడేండ్ల పాలనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పలు సంస్కరణలను ప్రవేశపెట్టి మానవీయ కోణంలో సంక్షేమ పథకాలను చేపట్టింది.

మూడేండ్ల పాలనలో తెలంగాణ రైతులు గర్వపడే రీతిలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నది.

రాష్ట్రవ్యాప్తంగా సర్కారు దవాఖానల్లో మెరుగైన వసతులు కల్పిస్తూ, అన్ని వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చాము.

గత అరవై ఏండ్లలో జరుగని అభివృద్ధిని రోడ్లు భవనాల శాఖ ద్వారా మూడేండ్లలోనే చేసి చూపించాము.

సీఎం కేసీఆర్ పాలనా దక్షతతో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది, ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాము

సమైక్య పాలనలో ఉన్న చీకటి నుంచి వెలుగుల దిశగా తెలంగాణ పయనిస్తున్నదని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి చెప్పారు.
Please contribute generously to the BRS Party.