Author Archives: BRSpartyonline

దేనిని కోరుకుందాం?
ఈ ఉద్యోగులే, ఈ పట్టభద్రులే, ఈ యువకులే, ఈ విద్యావంతులే ఉద్యమంలో జనానికి ధైర్యం చెప్పారు. జాగృతం చేశారు. ప్రత్యర్థుల వాదనలను పదునైన మాటతో కకావికలం చేశారు. ఇప్పుడూ తెలంగాణ బాధ్యత వారిదే.

ఉద్యోగాలిస్తున్న కేసీఆర్.. ఊడబీకుతున్న మోదీ
ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలిస్తానన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను ఊడబీకుతున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు.

ప్రతిపక్షాల రాజకీయ అరుపులతో ఏమీ ఒరగదు
ప్రశ్నించడమే కాదు.. దానికి సమాధానం వెతకాలి. పరిష్కారం చూపించాలి. మీరు ప్రశ్నలు మాత్రమే వేయగలరు. మేము ప్రశ్నలకు సమాధానం, పరిష్కారం చూపగలం.

చదువుల తల్లిని ఆశీర్వదించండి
స్వచ్ఛమైన మనసుతో ప్రజలకు సేవచేయాలన్న సంకల్పంతోనే మాజీ ప్రధాని వీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.

రెండు కండ్లు ఒకే చూపు
తెలంగాణ ముద్దు బిడ్డలలో ఒకరు దేశ ప్రధానిగా చరిత్ర సృష్టిస్తే మరొకరు ఉద్యమ నాయకుడిగా విజయం సాధించి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరిత్రాత్మక పాత్ర నిర్వహిస్తున్నారు.

కేంద్రం ఏమిచేసిందో బీజేపీ సన్నాసులు చెప్పాలె
‘మనం సాధించిన ప్రగతిని అంకెలతో వివరించండి. అనవసరంగా మాట్లాడుతున్న వారి నోళ్లకు సంకెళ్లు వేయండి’ అని మంత్రి కేటీఆర్ టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగానికి పిలుపునిచ్చారు

తెలంగాణ.. ఈ దేశంలో భాగం కాదా?
మేకిన్ తెలంగాణ అంటే.. మేకిన్ ఇండియా కాదా? తెలంగాణ భారతదేశంలో లేదా? అని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.




