Author Archives: BRSpartyonline

కాంగ్రెస్‌, బీజేపీకి ఓటేస్తే మోరీల వేసినట్టే

ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో మంచినీళ్లు, సాగునీళ్లకు ఎంతో గోసపడ్డామని గుర్తుచేశారు.


BRS Party Praja Ashirvada Sabha in Ramagundam


BRS Party Praja Ashirvada Sabha in Mulugu


BRS Party Praja Ashirvada Sabha in Mancherial


కాంగ్రెస్‌ను నమ్మితే కర్ణాటక గతే!

కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే చీకటి రాజ్యమేనని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. మనకూ కర్ణాటక గతే పడుతుందని, 24 గంటల కరెంటు ఖతమేనని అన్నారు.


కాంగ్రెస్‌ ఉంటే కరెంటు ఉండదు..

కరెంటుకు కాంగ్రెస్‌కు అస్సలు పడదని, కాంగ్రెస్‌ ఉంటే కరెంటు ఉండదు.. కరెంటు ఉంటే కాంగ్రెస్‌ ఉండని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.


BRS Party Praja Ashirvada Sabha in Patancheru


BRS Party Praja Ashirvada Sabha in Zahirabad


BRS Party Praja Ashirvada Sabha in Vikarabad