Author Archives: BRSpartyonline

కర్ణాటకలో కల్లుకు కాటు.. గౌడన్నకు చేటు
కర్ణాటకలో కల్లుగీత వృత్తికి ఉరితాడు పేనిన బీజేపీ.. తెలంగాణలో వృత్తిదారులను ఆదుకుంటామంటూ ఉత్తమాటలు చెప్తున్నది.

మునుగోడులో టీఆర్‌ఎస్‌కే బంపర్ మెజార్టీ
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు బంపర్ మెజార్టీ ఖాయమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు

ఇది చేతల సర్కార్.. చేనేతల సర్కార్
తెలంగాణలో చేతల ప్రభుత్వం- చేనేతల ప్రభుత్వం అధికారంలో ఉన్నదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర చేనేత, జౌళిశాఖల మంత్రి కేటీఆర్ అన్నారు.

గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్‌గా యాదాద్రి ఆలయానికి అవార్డు
అత్యుత్తమ పర్యావరణ అనుకూల ఏర్పాట్లకు ఐజీబీసీ గుర్తింపు
ఇది మన ఆధ్యాత్మిక వారసత్వానికి గొప్ప గౌరవం: సీఎం కేసీఆర్

బీజేపీ శిఖండి రాజకీయం చేస్తోంది.. నిప్పులు చెరిగిన కేటీఆర్
బీజేపీ ఒక దుష్ట సంస్కృతికి తెర తీసింది. అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేసింది అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

రూ.3 వేల పింఛన్ మోసం.. దగా
తెలంగాణ ఏర్పడినప్పటినుంచే రాష్ట్రాన్ని కించపరుస్తూ మోదీ మాట్లాడారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నారు. నల్లగొండ, మునుగోడు మీద సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రేమ, బీజేపీ నేతలకు, మోదీకి ఎందుకు ఉంటుంది?

కన్నతల్లికి అన్నంపెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాడా
ప్రధాని సొంత రాష్ట్రంలోనే రూ.750 పెన్షన్ ఇస్తున్నారు. మునుగోడులో మాత్రం రూ.3 వేల పింఛన్ ఇస్తారా అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.

నూకలు తినుమన్న బీజేపీ తోకలు కోద్దాం
తెలంగాణ బిడ్డలను నూకలు తినుమన్న బీజేపీ తోకలు కోయాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మన బిడ్డలను అవమాన పరిచిన పార్టీకి నూకలు చెల్లేవిధంగా తీర్పులివ్వాలని కోరారు.



