Author Archives: BRSpartyonline

అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్.. ఢిల్లీ కోటపై బీఆర్‌ఎస్ జెండా ఎగరేద్దాం
తెలంగాణలో మార్పును చూపెట్టినట్టే.. దేశంలో పరివర్తన తెచ్చేందుకే భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఏర్పాటైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు

‘Ab ki baar, Kisan Sarkar’ will be BRS agenda: CM KCR
“Ab ki baar, Kisan Sarkar” will be the main agenda of the newly formed Bharat Rashtra Samithi (formerly Telangana Rashtra Samithi) in national politics.
సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర
తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టైన సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, అందుకే సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు
తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ” భారత్ రాష్ట్ర సమితి ” గా ఆమోదం
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును..” భారత్ రాష్ట్ర సమితి ” గా ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ గారికి అధికారికంగా లేఖ అందింది.

సబ్ కా సాథ్ సబ్ కా వికాస్.. సబ్ బక్వాస్
మోదీ 8 ఏండ్ల పాలనలో ఏ రంగంలో, ఏం మంచి జరిగింది? సాగునీరా? కరెంటా? మంచినీరా? మంచి జరిగింది ఏ రంగం? సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదం సబ్ కా బక్వాస్.

పంజా లెవ్వాలె.. దెబ్బకొట్టాలె
కేంద్రంలో దుర్మార్గ, దౌర్జన్య పాలన సాగుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. దానికి అంతం పలకాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

పచ్చవడ్డ పాలమూరు
ఒకనాడు కరువు జిల్లాగా ముద్ర పడిన పాలమూరు.. నేడు పంటలతో పచ్చబడ్డదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

ప్రశ్నిస్తే.. ప్రజాప్రభుత్వాలను కూలగొడతరా?
‘కేసీఆర్.. నీ ప్రభుత్వాన్ని కూలుస్తా అని స్వయంగా ప్రధానే అంటే ఏందన్నట్లు? మేం పనిచేయం. మాకు చేతకాదు. మిమ్ములను చేయనియ్యం అన్నట్లే కదా! ఇది మంచి పద్ధతేనా? ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాన్ని చూసి ఇంత కండ్లమంటనా?’ అంటూ ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు.



