Author Archives: BRSpartyonline

విశ్వనగరిగా భాగ్యనగరి
భాగ్యనగరాన్ని విశ్వనగరిగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నడుం బిగించారు.

అధైర్య పడొద్దు.. ఆదుకుంటాం
అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన రైతులకు ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధ్దంగా ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.

పారదర్శకంగా చెరువు పనులు
చెరువులు గ్రామాలకు ఇలవేల్పులని, ప్రజలకు కల్పతరువులని, సాంసృతిక కేంద్రాలని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.

ఐదు జిల్లాల్లో ఏకగ్రీవం
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) సంస్థాగత నిర్మాణంలో భాగంగా రెండ్రోజులపాటు జరుగనున్న జిల్లా కార్యవర్గ ఎన్నికల్లో తొలి రోజు ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి.

పంటనష్టంపై సమగ్ర సర్వే
రాష్ట్రంలో గత ఐదారు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్లు, ఈదురుగాలుల ఫలితంగా జరిగిన పంట నష్టంపై వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.

చెరువులతోనే జలసిరి
చెరువులతోనే గ్రామాల్లో జలసిరి ఉట్టిపడుతుందని, చెరువుల పునరుద్ధరణతో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతోపాటు భూగర్భ జలాలు కూడా పెంపొంది రైతులకు మేలు జరుగుతుందని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

గడువులోగా ప్రాజెక్టులు పూర్తి
సాగునీటి ప్రాజెక్టుల్లో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.

కరెంట్‌కోసం ధర్నాల్లేవ్
గత ప్రభుత్వాల పాలనలో ఎండాకాలం వచ్చిందనే నిత్యం కరెంటు కోసం విద్యుత్ సబ్‌స్టేషన్ల ముట్టడి, ధర్నాలు ఉండేవి. స్వరాష్ట్రలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆందోళనలు అసలే లేవు: మంత్రి కేటీఆర్



