Author Archives: BRSpartyonline

కేసీఆర్ పాలనలోనే బడుగులకు న్యాయం

నగరంలోని ప్రతిసమస్యను తమసమస్యగా భావించి పరిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగుడులు వేస్తున్నదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టీ హారీశ్‌రావు అన్నారు.


ప్రజల్లో విశ్వాసమే మా బలం!

హైదరాబాద్‌ను ఒక్క టీఆర్‌ఎస్ మాత్రమే అభివృద్ధి పరుచగలుగుతుందన్న విశ్వాసం ప్రజల్లో కనిపిస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ, దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.


హైదరాబాద్‌ను దేశంలోనే నంబర్ వన్ చేస్తాం

నిర్మాణరంగంలో హైదరాబాద్ దేశంలోనే నంబర్ వన్‌గా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ త్రికరణశుద్ధితో కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.


TRS Campaign Ad on 24 hours power supply


TRS GHMC Election Campaign at Borabanda


కేసీఆర్ పాలనాదక్షుడు..

హైదరాబాద్ మినీ భారతదేశం..ఇక్కడ ఉంటున్న అన్ని వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది.


TRS Party Campaign song


బల్దియాలో గెలుపు మాదే..

హిందువులకు భగవద్గీత, క్రిస్టియన్లకు బైబిల్, ముస్లింలకు ఖురాన్ ఎంత పవిత్రమో.. టీఆర్‌ఎస్‌కు ఎన్నికల మ్యానిఫెస్టో అలాంటిదని ప్రకటించిన ఘనత మా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది.


నారాయణఖేడ్ ఉప ఎన్నిక – టీఆర్‌ఎస్ గెలుపు వ్యూహం..!

నారాయణఖేడ్ ఉప ఎన్నిక ప్రచారానికి అధికార టీఆర్‌ఎస్ సర్వం సిద్ధం చేసుకుంటున్నది. మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో గెలుపు వ్యూహాలను రచిస్తున్నది.


సీఎం కేసీఆర్‌ను పెద్దకొడుకు అంటున్నరు!

ఓట్లడిగే ప్రతిపక్షాలు నిన్నటి వరకు ఏం చేశాయో ప్రజలకు చెప్పాలి. అరవయ్యేండ్లు అధికారంలో ఉండి హైదరాబాద్‌ను ఆశించిన మేరకు ఎందుకు అభివృద్ధి చేయలేదో చెప్పాలి.