Author Archives: BRSpartyonline

మనసుతో ఆలోచించి ఓటెయ్యండి
అసెంబ్లీ ఎన్నికలు మొనగాడు సీఎం కేసీఆర్, మోసగాళ్లు కాంగ్రెస్, బీజేపీ మధ్యేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు చెప్పారు.

బీజేపీది మేకప్.. కాంగ్రెస్‌ది ప్యాకప్
బీజేపీది ఒట్టి మేకప్ అయితే.. కాంగ్రెస్‌ది ప్యాకప్. కాంగ్రెసోళ్లు ఓటుకు నోటు దొంగ చేతిలో పార్టీని పెట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు

కేసీఆర్‌ది సంక్షేమం.. విపక్షాలది సంక్షోభం
-కారు కావాలా? బేకార్ గాళ్లు కావాలా?..-బీఆర్‌ఎస్‌వి స్కీంలు.. బీజేపీ, కాంగ్రెస్‌వి స్కాంలు..-తెలంగాణను కాంగ్రెస్ 60 ఏండ్లు ఆగం చేసింది-ఇప్పుడు ఒక్క …

రేవంత్, ఈటల రహస్య భేటీ ఫొటోలు బయటపెట్టాలా?: బీఆర్‌ఎస్ నేతలు
కాంగ్రెస్‌తో ఫిక్సింగ్ వల్లే హుజూరాబాద్ ఉప ఎన్ని క, నిజామాబాద్, కరీంనగర్ లోక్‌సభ, దుబ్బాక, మునుగోడు ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధ్యమైందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు

మోదీని కౌగిలించుకున్న బంధువు ఎవరు..
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలపై బీఆర్‌ఎస్ తీవ్రంగా ప్రతిస్పందించింది. బీజేపీతో సంబంధం అంటగట్టేందుకు రాహుల్ ప్రయత్నించడంపై గులాబీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


