Author Archives: BRSpartyonline

మనమే నంబర్ వన్
కులం, మతంతో సంబంధంలేకుండా ప్రతి సామాజికవర్గాన్ని ఆర్థికంగా పైకి తీసుకరావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.

సంక్షేమ తెలంగాణ దిశగా…..
పేదల సంక్షేమమే మాకు పరమావధి. ప్రజానుగుణంగా, పారదర్శకంగా పరిపాలన సాగించడానికి మా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మాకు ప్రజలే ప్రభువులు.. వారికోసం పనిచేయడమే మా కర్తవ్యం.

చేసింది చెబుదాం.. దీటుగా ఎదుర్కొందాం..
రాష్ట్రంలోని ప్రజలంతా టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు.

గజ్వేల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దాలి : సీఎం కేసీఆర్
ప్రగతి భవన్‌లోని జనహితలో గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై సీఎం కేసీఆర్ ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేశారు.

కేసీఆర్ కిట్
పేద గర్భిణుల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని.. వారికి మూడు విడుతల్లో రూ.4వేల చొప్పున సాయం అందించాలని నిర్ణయించింది.

జానపద పాట.. ఉద్యమ ఆట..ధూంధాం
ఇదో పాట పయనం.. పంట చేలల్లో గానమై.. పాట ఉరకలెత్తింది. జీతగాని గాయపడ్డ రాగమై.. ఉద్యమ కెరటమై దగాపడిన నేలమీద హోరెత్తింది.

అంగన్‌వాడీలకు వరాలు
గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్య రక్షణకు కృషిచేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు.

బాగుపడుతున్నాం, భయం వద్దు
ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉద్యోగ కల్పన తగ్గుతున్న తరుణంలో, తెలంగాణ మాత్రం ఉద్యోగ కల్పనలో దేశ సగటు కంటే ముందున్నది.



