Author Archives: BRSpartyonline

రైతే రాజు
తెలంగాణ ఉన్నన్ని రోజులు ఉచితంగా ఎరువులు వచ్చే ఏడాది నుంచి అమలు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

రికార్డు సభ్యత్వాలు
టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం 73 లక్షలు దాటింది. ఈ నెల 21న పార్టీ ప్లీనరీ నా టికి 75 లక్షలను దాటే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

మాది పేదల ప్రభుత్వం
పెన్షన్లు మొదలుకొని సన్నబియ్యం, కల్యాణలక్ష్మి వరకు పేదలకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్, ఇప్పుడు అమ్మఒడి పథకం కింద గర్భిణులకు రూ.12వేలతో పాటు పుట్టిన పిల్లలకు కిట్ కూడా అందజేస్తున్నారని తెలిపారు.








