Author Archives: BRSpartyonline

ఇది తెలంగాణ విజయోత్సవం

అపోహలు పటాపంచలు చేసి స్థిరత్వం సాధించాం..


రైతుకు బతుకు భరోసా కల్పించినం

ఎన్నడూలేనంతగా చెరువుల కింద 15.50 లక్షల ఎకరాల్లో సాగు! అనేక ప్రాజెక్టుల కింద యాసంగిలోనూ రికార్డుస్థాయి ఏరువాక!


నాణ్యమైన విద్యకోసమే నిధులు, నియామకాలు

పేదలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలన్న కృతనిశ్చయంతో పెద్దమొత్తంలో నిధులను కేటాయించడంతోపాటు వేలసంఖ్యలో ఉద్యోగ నియామకాలు


బీళ్లు తడవాలి.. సిరులు పండాలి

భారీ లక్ష్యాలను ఛేదించేందుకు పరుగులు పెడుతున్న నీటి పారుదల శాఖ


TRSLP meeting at Telangana Bhavan


111సీట్లూ మనవే

రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్ పార్టీకి 111 సీట్లు వస్తాయని టీఆర్‌ఎస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైందని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు.


టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం సమావేశం

టీఆర్‌ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్షం భేటీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం సమావేశం జరిగింది.