Author Archives: BRSpartyonline

60 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అద్భుత ప్రాజెక్టు ఇది

వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండానే ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయినిగా ఎస్సారెస్పీ పునర్జీవ పథకం నిలుస్తుందని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.


రైతులందరికీ పెట్టుబడి పథకం అమలు

సమైక్య రాష్ట్రంలో దెబ్బతిన్న తెలంగాణ రైతాంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నముఖ్యమంత్రి కేసీఆర్


శ్రీరాంసాగర్ కు పునరుజ్జీవం

గోదావరి జలాలను మళ్ళించి శ్రీరాంసాగర్‌కు తిరిగి ఊపిరి పోసి పునర్ వైభవం కల్పించడం ఈ పథకం లక్ష్యం.


గ్రామీణాభివృద్ధికి పిడికిలి బిగిద్దాం

రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తూ ప్రజల బాగుకోసం ప్రభుత్వం పాటుపడుతున్నదని, ప్రజలు ముందుకు వచ్చి పథకాలను సద్వినియోగపరుచుకొని బంగారు తెలంగాణ కోసం సహకరించాలని అన్నారు.


ప్రజలే మా ప్రభువులు…

ప్రజలే మా ప్రభువులు.. అభివృద్ధిపై న్యాయ నిర్ణేతలు వారే అని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు