Author Archives: BRSpartyonline

టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం

స‌మ‌గ్ర భూ స‌ర్వే విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు నిర్వహించాల్సిన బాధ్యతపై సమావేశంలో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.


ఆరోగ్య తెలంగాణే లక్ష్యం

వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీశాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు.


మాది అభివృద్ధి బాట

ఈ ప్రభుత్వంలో పేదలకు అందుతున్న ఫలాలు ఆరంభం మాత్రమేనని, సీఎం కేసీఆర్ మనసులో చాలా ఆలోచనలున్నాయని కేటీఆర్ చెప్పారు.


రాష్ట్రంలో స్వర్ణయుగం

సంక్షేమ రంగంలో భారతదేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణయుగం నడుస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారక రామారావు చెప్పారు.


ఉద్యోగ తెలంగాణ

స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీపికబురు చెప్పారు. ఇప్పటి వరకు చేపట్టిన 27,660 నియామకాలకు తోడుగా మరో 84,876 ఉద్యోగాల ని యామక ప్రక్రియను సత్వరమే చేపట్టబోతున్నట్టు ప్రకటించారు.


జీవధారల తెలంగాణ

తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి న్యాయంచేస్తానని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కట్ట మీద 1996లో చెప్పిన తాను.. ఇప్పుడు సాధించుకున్న రాష్ట్రంలో సీఎం హోదాలో ఎస్సారెస్పీ పునర్జీవ పథకానికి శంకుస్థాపన చేశానని, దీనితో తన జన్మధన్యమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.


పునర్జీవ పథకానికి జనామోదం

పోచంపాడ్ వద్ద సీఎం కేసీఆర్ పునర్జీవ పథకం శంకుస్థాపన చేస్తుండగా చప్పట్లుకొట్లి, జై తెలంగాణ నినాదాలు చేసి తాము సైతం ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావాలన్న ఆకాంక్షతో లక్షల మంది రైతులు భగీరథ ప్రయత్నానికి మద్దతుపలికారు.