Author Archives: BRSpartyonline

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టే లక్ష్యం

రైతు సంక్షేమంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేస్తు రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా మార్చడమే ప్రభుత్వం లక్ష్యం

పథకాల పేరుతో దోచుకుని దాచుకునే సంస్కృతి కాంగ్రెస్‌కే చెల్లిందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు.


రైతు సమితులు విప్లవాత్మకం

రాష్ట్రంలో రైతు సమితులను ఏర్పాటు చేయటం దేశంలోనే విప్లవాత్మక చర్య. దుక్కిదున్ని పంట పండించే రైతే ధర నిర్ణయించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.


అన్నదాతకు అండగా సర్కార్

అన్నదాతకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.


రైతుల అభ్యున్నతే లక్ష్యం

రైతు గౌరవంగా బతికేందుకు తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.


రైతే రాజు ప్రభుత్వ లక్ష్యం

ఇక పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రణాళిక సిద్ధంగా ఉంచారు.


నేతన్నలకే ప్రభుత్వ ఆర్డర్లు

రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఉత్పాదక సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకొనేందుకు వార్షిక ప్రణాళికను త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వుల రూపంలో ఇస్తుందని చేనేత,జౌళి, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు.


మొదటి ప్రాధాన్యం తాగునీటికే

నదీజలాల వినియోగంలో తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


పల్లెల్లో ఇక రైతన్నల పాలన

ఇక పల్లెల్లో రైతన్నల పాలన మొదలవుతుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రెండేండ్లలో తెలంగాణ రైతులే ధనవంతులుగా మారుతారని చెప్పారు. కోటి ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారు.


పత్తి, పెసర్లకు మద్దతు ధర ఇవ్వండి

పత్తి, పెసర్లకు మద్దతు ధర పెంచాలని కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాధామోహన్‌సింగ్‌లను రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖల మంత్రి టీ హరీశ్‌రావు కోరారు.