Author Archives: BRSpartyonline

చీరెల పంపిణీకి విశేష స్పందన

బతుకమ్మ చీరెల పంపిణీకి విశేష స్పందన లభిస్తున్నది. మూడో రోజైన బుధవారం కూడా మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చీరెలు అందుకున్నారు.


మురిసిన తెలంగాణ ఆడబిడ్డ

బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం రెండోరోజూ అట్టహాసంగా సాగింది. మంగళవారం పలువురు మంత్రులు ఆయా జిల్లాల్లో చీరెలను పంపిణీ చేశారు.


Bathukamma song 2017


అట్టహాసంగా బతుకమ్మ చీరెల పంపిణీ

ఆడపడుచులకు బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఆడపడుచుల పెద్దన్న కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సారెను తీసుకోవడానికి ఉదయం నుంచే మహిళలు పెద్దఎత్తున పంపిణీ కేంద్రాలకు తరలివచ్చి, బారులు తీరారు. తమ వద్దనున్న అధారాలను చూపించి చీరెలు అందుకున్నారు.


తెలంగాణ అన్నం గిన్నె సింగరేణి

సీఎం కేసీఆర్ సింగరేణి అభివృద్ధికి చేస్తున్న కృషి, ఆయన మార్గదర్శకత్వం విజయం సాధించడంలో కీలకమవుతుంది


పాడి రైతుకు కేసీఆర్ వరాలు

కష్టపడి సాధించుకున్న తెలంగాణ క్షీర విప్లవం దిశగా అడుగులు వేయాలని, పాడిపంటల తెలంగాణగా రాష్ట్రం ఆవిర్భవించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.


భగీరథ దేశానికే రోల్‌మోడల్

మిషన్ భగీరథ దేశానికే రోల్‌మోడల్‌గా మారిందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.