Author Archives: BRSpartyonline

సింగరేణికి కేసీఆర్ రక్ష
తెలంగాణకు అన్నంగిన్నె లాంటి సింగరేణికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

సింగరేణి వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తాం
సింగరేణిలో కారుణ్య నియామకాల కింద వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి పునరుద్ఘాటించారు.

టీబీజీకేఎస్.. కార్మిక పక్షపాతి
టీబీజీకేఎస్ కార్మిక పక్షపాతి అని ఎంపీ కవిత స్పష్టం చేశారు.గత మూడేండ్లలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి ప్రకటించిన వరాలే ఇందుకు తార్కాణమని అన్నారు.

టీబీజీకేఎస్ ధూం ధాం
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సింగరేణిలో టీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి మద్దతు గణనీయంగా పెరుగుతున్నది.

మిషన్ భగీరథ.. ఇంజినీరింగ్ అద్భుతం
రాష్ట్రంలో చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఒక ఇంజినీరింగ్ అద్భుతమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభివర్ణించారు.

నదుల అనుసంధానం ఎవరికోసం?
నీళ్ల విలువేంటో తెలిసిన సీఎం కేసీఆర్.. వెళ్లిపోయిన కూడెళ్లి నీళ్లనే కాదు. గోదావరి నీళ్లనే మలుపుకొచ్చి తెలంగాణ రైతుల పాదాలు కడగాలని సంకల్పించారు.

మెట్రోరైలు రెడీ
మెట్రోరైలు ఎప్పుడు ప్రారంభమవుతుందోనన్న ఉత్సుకత నగర వాసుల్లో ఉందని..దానికి అనుగుణంగా పనులు వేగవంతం చేసి ప్రయాణ సౌకర్యాన్ని అతిత్వరలో చేరువ చేస్తున్నట్లు తెలిపారు.



