Author Archives: BRSpartyonline

జై తెలంగాణ.. జై వరంగల్

కేఎంటీపీతోపాటు వరంగల్ రూపురేఖల్ని సమూలంగా మార్చివేసే ఔటర్ రింగ్‌రోడ్డు, మడికొండ ఐటీ పార్కులోని ఇంక్యుబేషన్ సెంటర్ రెండోదశ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపనలు చేశారు.


మళ్లీ టెక్స్‌టైల్ విప్లవం

చారిత్రక వరంగల్ ప్రాంతమంటే కాకతీయుల కట్టడాలే కాదు.. శతాబ్దాల చరిత్ర కలిగిన పారిశ్రామిక వాడలు గుర్తుకొస్తాయి.


రాజధాని రోడ్లకు శాశ్వత పరిష్కారం

హైదరాబాద్ నగరంలో ఇటీవల కురిసిన భారీవర్షాలకు పాడైన రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.


గద్వాల చేనేతకు ప్రత్యేక క్లస్టర్

చేనేత చీరెలకు ప్రసిద్ధిగాంచిన గద్వాలకు ప్రత్యేకంగా క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత కార్మికులకు మార్కెటింగ్, ఉత్పత్తికి సంబంధించిన మెళకువలపై శిక్షణ ఇస్తామన్నారు.


ఓరుగల్లుకు వడ్డాణం

వరంగల్ చుట్టూ నాలుగు లేన్ల అవుటర్ రింగ్‌రోడ్ రూ.1445 కోట్ల అంచనావ్యయంతో నిర్మాణం చేపడుతున్నది. వరంగల్ నగరానికి మణిహారంగా ఓఆర్‌ఆర్ నిలువబోతున్నది


తూప్రాన్‌లో ఆహార పరిశ్రమ

రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో మెదక్ జిల్లా,తూప్రాన్‌లో 20 ఎకరాల్లో అతి పెద్ద ఆహార (ఫుడ్ ప్రాసెసింగ్) పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు .


మూడు దశాబ్దాల కల.. మూడేండ్లలో సాకారం

మూడు దశాబ్దాలపాటు సమైక్య పాలనలో సాధ్యంకాని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్నిమూడేండ్ల స్వయంపాలనలో సాకారం చేసుకొని సాగునీటిని అందించుకోగలిగామని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.


మరో ఆర్థిక రాజధాని వరంగల్

వరంగల్ నగరాన్ని తెలంగాణకు మరో ఆర్థిక రాజధానిగా మారుస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు.