Author Archives: BRSpartyonline

కులం, మతం కాదు.. గుణం చూసి ఓటెయ్యండి..
కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లు దండుకోవడానికే కులమతాల పేరుతో కొందరు నాయకులు ముందుకు వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

దమ్ము చూపాలె దుమ్ము లేపాలె.. కాంగ్రెస్‌కు ఓటేస్తే కుక్కలు చింపిన విస్తరే: సీఎం కేసీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే తెలంగాణ మళ్లీ కుక్కలు చింపిన విస్తరి అవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలను అప్రమత్తం చేశారు.

తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ.. బీఆర్‌ఎస్
‘మూడు గంటల కరెంట్ చాలన్న తెలివైన పీసీసీ అధ్యక్షుడున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఉంచుతదా? ముంచుతదా?’ అని మంత్రి కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.

గోస తీరింది.. బతుకు మారింది
సత్యాన్ని చూడగలిగేవారికైనా, సర్వే శాస్త్రీయంగా చేసేవారెవ్వరికైనా స్పష్టంగా వెల్లడయ్యే వాస్తవం ఏమంటే మళ్లీ బీఆర్‌ఎస్‌దే బ్రహ్మాండమైన విజయం అని.

అభివృద్ధి ఆగొద్దు ఆగం కావద్దు.. గజ్వేల్‌లో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ ప్రభుత్వమే: సీఎం కేసీఆర్
రాష్ట్రానికే తలమానికంగా గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.






