Author Archives: BRSpartyonline

రైతు అభివృద్ధితోనే దేశాభివృద్ధి
రైతు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని తాము నమ్ముతున్నామని, ఈ మేరకు రైతులు అభివృద్ధి చెందేదిశగా కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.

దీక్షాదివస్ స్ఫూర్తిగా బంగారు తెలంగాణ
దీక్షాదివస్ స్ఫూర్తితో అందరూ బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.

మెట్రోదయం
విశ్వనగరం మెడలో మరో మణిహారం.. బ్రాండ్ హైదరాబాద్.. మన మెట్రో తొలికూత కూసింది.మియాపూర్-అమీర్‌పేట-నాగోలు మధ్య 30 కిలోమీటర్ల మేర మెట్రో సర్వీసులను ప్రారంభించారు.

ఉద్యోగాల భర్తీపై ఆందోళన వద్దు
ఏడాదిలోగా 1.12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు.

మాది చేతల ప్రభుత్వం.. చేనేతల ప్రభుత్వం
నేతన్నల బతుకులకు భరోసా కల్పించేందుకు, వారి జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపేందుకు అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని రాష్ట్ర ఐటీ, జౌళి, పురపాలకశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు.

బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నాం
ఏండ్ల తరబడి కొట్లాడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి బాటలు వేసుకొంటూ ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.

పేద విద్యార్థులకు సర్కారు భరోసా
రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉన్నత చదువుల పట్ల సర్కారు భరోసా కల్పిస్తున్నదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు.

రైతుల సేవకే సమితులు
ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సంపూర్ణ అవగాహన, అంకితభావంతో పనిచేసే వారినే సమితుల్లో నియమిస్తం.వచ్చే జనవరి నుంచి రాష్ట్రంలో వెలుగులు విరజిమ్మే విద్యుత్ ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.



