Author Archives: BRSpartyonline

ఏడు జోన్లు రెండు మల్టీజోన్లు

తెలంగాణ ప్రజలకు గతంలో జరిగిన అన్యాయాలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో నూతన జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థల ఏర్పాటుపై ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకొన్నారు.


పూర్తి బాధ్యతమీదే

భూరికార్డుల ప్రక్షాళన, పాస్‌పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమం నూటికి నూరుశాతం పూర్తయ్యేవరకు అధికార యంత్రాంగం విశ్రమించవద్దని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.


జూన్ 2 లోపు రైతుబంధు పూర్తి

రాష్ట్రంలో పట్టాదార్ పాస్‌పుస్తకాలు, చెక్కులు అందుకోని రైతులు మిగులకూడదని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.