Author Archives: BRSpartyonline

పరిశుభ్ర గ్రామాలు
స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15 నుంచి గ్రామాలను పరిశుభ్రంచేసే కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

చేనేతల ప్రభుత్వం
తెలంగాణ ఏర్పాటు తర్వాత చేనేతరంగం పురోగమిస్తున్నదని, దేశంలో ఏ రాష్ట్రం కేటాయించని విధంగా ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నదని చేనేత, జౌళిశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.









