Author Archives: BRSpartyonline

ఇంటింటా గులాబీ..

ఇంటింటా గులాబీ ప్ర చారం జోరుగా సాగుతున్నది. టీఆర్‌ఎస్ అభ్యర్థులు గా ఖరారైనవారు వారివారి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు.


ఆడేది కాంగ్రెస్.. ఆడించేది చంద్రబాబు

రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బయటికి కనిపించేది కాంగ్రెస్ అయినా దానివెనుక ఉండి కాంగ్రెస్ తోలుబొమ్మను ఆడించేది మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని మంత్రి కే తారకరామారావు విమర్శించారు.


Minister Sri KTR Pressmeet at Vemulawada


Kaleshwaram races to meet December deadline

Works on Medigadda, Annaram, Sundilla barrages fast-tracked


KTR troubleshooter for TRS

Minister has been resolving issues of aspirants who failed to get party ticket to contest polls


కొడంగల్‌లో కారు జోరు.. గెలుపు ఖాయం

కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతున్నది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.


Election rally at Siricilla – 11.10.2018


Numbers say it all

45 % of State population benefit from 3 to 15 government programmes, costing Rs 2,18,377 crore.


పాలమూరులో టీఆర్‌ఎస్ జోష్

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. సాధారణ వ్యక్తులకు గొప్పవాళ్లుగా ఎదుగడానికి అవకాశం కల్పించింది. ప్రముఖ వ్యక్తులను మట్టి కరిపించిన గడ్డగా పాలమూరు ప్రత్యేకతను సంతరించుకుంది.